Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలతో కలిసి ‘రామాయణ’ ప్రీమియర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 4:52 PM జాతీయంవినోదం
పిల్లలతో కలిసి ‘రామాయణ’ ప్రీమియర్‌ - Udayam
‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ పిల్లలు అయ్రా, యథర్వ్‌కు థియేటర్‌లో సినిమా చూసిన తొలి అనుభవం లభించింది. లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ‘రామాయణ’ వరల్డ్‌ ప్రీమియర్‌కు భార్య, పిల్లలతో కలిసి యశ్‌ హాజరయ్యారు. ఈ చిత్రంలో ఆయన రావణుడిగా నటిస్తున్నారు. హిందీ సినిమాలో యశ్‌కు ఇదే తొలి నటన కావడం విశేషం. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు.

Comments

G
Loading comments...