Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్‌.. ‘ది డార్క్ హెవెన్’

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 6:31 PM జాతీయంవినోదం
 ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్‌.. ‘ది డార్క్ హెవెన్’ - Udayam
ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ‘ది డార్క్ హెవెన్’ డిజిటల్‌ వేదికల్లో దూసుకుపోతోంది. మెక్కరై గ్రామంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాల వెనుక మిస్టరీని ఛేదించే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించారు.

Comments

G
Loading comments...