Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడిన్‌బర్గ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘కుచ్ కుచ్ హోతా హై’

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 6:56 PM జాతీయంవినోదం
ఎడిన్‌బర్గ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘కుచ్ కుచ్ హోతా హై’ - Udayam
బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ మరో అరుదైన ఘనతను అందుకోనుంది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 81వ ఎడిన్‌బర్గ్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు దర్శకుడు కరణ్‌ జోహార్‌ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. 1998లో విడుదలైన ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌, కాజోల్‌, రాణీ ముఖర్జీ, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...