Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్సీస్‌లో ‘రణబాలి’.. భారీ వసూళ్లు!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 6:09 PM జాతీయంవినోదం
ఓవర్సీస్‌లో ‘రణబాలి’.. భారీ వసూళ్లు! - Udayam
విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరాకు విడుదలైన ఈ చిత్రం విదేశీ మార్కెట్‌లోనూ సత్తా చాటుతోంది.నార్త్ అమెరికాలో ఇప్పటికే 9 లక్షల డాలర్ల వసూళ్లు సాధించినట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి కరువు పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది.

Comments

G
Loading comments...