Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. అదిరిపోయే ట్రైలర్!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 6:00 PM జాతీయంవినోదం
జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. అదిరిపోయే ట్రైలర్! - Udayam
యాక్షన్, అడ్వెంచర్‌ ప్రియులను అలరించేందుకు ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోనీ పిక్చర్స్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. వీడియో గేమ్‌ ప్రపంచంలోకి వెళ్లిన పాత్రలు ఎదుర్కొనే సవాళ్లు, ఈసారి వాస్తవ ప్రపంచంలోకి వచ్చే జంతువులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. డ్వేన్‌ జాన్సన్‌, జాక్‌ బ్లాక్‌, కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేక్‌ కస్డాన్‌ దర్శకత్వం వహించారు.

Comments

G
Loading comments...