Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్ నుంచి రెండో పాట

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 5:44 PM జాతీయంవినోదం
బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్ నుంచి రెండో పాట - Udayam
అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్’ నుంచి రెండో పాట ‘శిశిరమో’ విడుదలైంది. క్రిస్టో జేవియర్ స్వరపరిచిన ఈ మెలోడీని శక్తిశ్రీ గోపాలన్ ఆలపించగా.. వినాయక్ శశికుమార్ సాహిత్యం అందించారు. ఈ వీడియోలో శ్రీనాథ్ భాసి, రాజిషా విజయన్ ప్రధానంగా కనిపించారు. 2012లో వచ్చిన ‘బ్యాచిలర్ పార్టీ’కి ఆధ్యాత్మిక సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

Comments

G
Loading comments...