Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తున్న ప్రేం, బోస్

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 6:58 PM జాతీయంవినోదం
క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తున్న ప్రేం, బోస్  - Udayam
తమిళ నటుడు ప్రేం అమరన్, బోస్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఓ క్రైమ్ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. 2025లో వచ్చిన ‘వల్లమై’ తర్వాత ప్రేం అమరన్ పూర్తిస్థాయి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన గతంలో ఎన్నడూ కనిపించని కొత్త తరహా పాత్రలో అలరించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. నూతన దర్శకుడు సి. గణేశ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శాస్తిక్‌, నయనా సాయి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...