Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫా అవార్డ్స్‌ 2026లో ‘ధురంధర్‌’ హవా

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 6:06 PM జాతీయంవినోదం
 ఐఫా అవార్డ్స్‌ 2026లో ‘ధురంధర్‌’ హవా - Udayam
ఐఫా అవార్డ్స్‌ 2026 విజేతల జాబితాలో ‘ధురంధర్‌’ చిత్రం అత్యధిక అవార్డులతో సత్తా చాటింది. ఈ వేడుకలో నటి రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడానీ బెస్ట్‌ డెబ్యూ అవార్డును అందుకుంది. నటుడు చుంకీ పాండే మేనల్లుడు అహాన్‌ పాండే సైతం డెబ్యూ కేటగిరీలో పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...