Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలపై శివసేన రెడ్డి వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 2:28 PM వనపర్తిGeneral
ఫీజు బకాయిలపై శివసేన రెడ్డి వ్యాఖ్యలు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను అడిగే హక్కు బీజేపీకి లేదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు బీఆర్ఎస్‌దే బాధ్యత అని శివసేన రెడ్డి ఆరోపించారు. విద్యార్థులు బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని కోరారు.

Comments

G
Loading comments...