వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. ఏడీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో ఏఎంసీ ఆవరణలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. భవనం స్లాబ్ పాడవ్వడంతో బాగు చేయాలని ఎమ్మెల్యేను కోరగా నిధులు కేటాయించి బాగు చేయాలని ఏఎంసీ అధికారులను ఆదేశించారు.
భవనాన్ని బాగు చేయకపోవడంతో వర్షాలకు కూలిపోయే అవకాశం ఉండడం వలన భయంతో వెటర్నరీ ఆసుపత్రి ల్యాబ్ భవనానికి మారి విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

