Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో విద్యుత్ స్తంభం

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 12:04 PM పార్వతీపురం మన్యంGeneral
శిథిలావస్థలో విద్యుత్ స్తంభం - Udayam
సీతంపేట మండలం వెలంగూడ గ్రామంలో విద్యుత్ స్తంభం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.స్తంభం దిగువ భాగంలో సిమెంట్ ఊడిపోయి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ఎప్పుడు కూలిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...