వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్ మండలం వడ్డెరగూడెంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరింది. నిత్యం చిన్నారులు, గర్భిణులు ఈ భవనానికి వస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి భవనాన్ని పునర్నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

