వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరులో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన వెనుకబడిన కులాల బాలుర వసతి గృహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
బయట గోడలు బీటలువారి పైన స్లాబ్ బద్దలవ్వడంతో చిన్నపాటి వర్షం వస్తే నేరుగా విద్యార్థులు చదువుతున్న గదుల్లో నీరు చేరుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ ఉన్న గచ్చులు బద్దలై నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని అనేక గ్రామాల విద్యార్థులు అంటున్నారు.
Comments
Loading comments...

