వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం రావులవలస పాఠశాల ఆవరణలోని శిథిల భవనాన్ని కూల్చివేయాలని ఎస్ఎంసీ కమిటీ గురువారం తీర్మానించింది.
దీనిపై ఎస్ఎంసీ కమిటీ సభ్యులు కార్యవర్గం సంతకాలతో ఆమోదించారు. తీర్మాన ప్రతిని గురువారం మండల విద్యాశాఖ అధికారులకు అందజేశారు. పాఠశాల ఆవరణలో శిథిల భవనాలతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, అధికారులు పరిశీలించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాలని హెచ్ఎం పద్మజ విజ్ఞప్తి చేశారు
Comments
Loading comments...

