వార్తలకు తిరిగి వెళ్లండి

పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేశ్‌కుమార్, రజిత దంపతుల శిశువు వైద్య చికిత్సకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.2 లక్షల సాయం చేశారు.
హైదరాబాద్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, శిశువుకు మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

