Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశుమందిర్‌ పాఠశాలలు సంస్కృతికి నిలయాలు: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

Follow Udayam on Google
సందీప్ Aug 14, 2026 1:35 PM నిర్మల్General
శిశుమందిర్‌ పాఠశాలలు సంస్కృతికి నిలయాలు: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలను ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న బోధనా విధానాలను పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రారంభమైన శిశుమందిర్‌ పాఠశాల తిరిగి ఇంగ్లీష్‌ మీడియంతో పునఃప్రారంభం కావడం హర్షణీయమని, శిశుమందిర్‌ పాఠశాలలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...