Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిరీషకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 1:38 PM కరీంనగర్General
శిరీషకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన - Udayam
హైదరాబాద్‌లో నర్సు శిరీషపై జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ మహిళ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంజన మాట్లాడుతూ... నిందితులను తక్షణమే ఊరితీయాలని, బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...