వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో ములకలపల్లి మండలానికి చెందిన నర్స్ శిరీష దారుణ హత్యకు గురైన ఘటనపై మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
యువతి ప్రాణాలను అత్యంత దారుణంగా బలిగొన్న ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
Comments
Loading comments...

