వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : తుక్కుగూడలో ఆదివాసీ యువతి ఊకే శిరీషపై జరిగిన దాడి, హత్య ఘటనపై టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు సహకరించిన వారిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, పట్టణాలకు వచ్చే మహిళలకు సురక్షిత వసతి, రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

