వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ క్యాడర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని , ప్రతి మండలానికి రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.12 కోట్ల సీసీ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

