Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిల్పా శెట్టి రిజర్వేషన్ పోస్ట్ ఫేక్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 2:46 PM జాతీయంGeneral
శిల్పా శెట్టి రిజర్వేషన్ పోస్ట్ ఫేక్ - Udayam
రిజర్వేషన్‌పై తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ పూర్తిగా కల్పితమని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్పష్టం చేశారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్ట్ చేయలేదని తెలిపారు. నకిలీ పోస్ట్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని శిల్ప పేర్కొన్నారు.

Comments

G
Loading comments...