Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిలాఫలకాలపై నా ఫోటోలు తీస్తారా? నవ్వుతూ స్పందించిన పవన్ కళ్యాణ్!

Follow Udayam on Google
sudhakar toomu Jul 29, 2026 4:48 PM కోనసీమGeneral
శిలాఫలకాలపై నా ఫోటోలు తీస్తారా? నవ్వుతూ స్పందించిన పవన్ కళ్యాణ్! - Udayam
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో శిలాఫలకాల వివాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవ్వుతూ సరదాగా స్పందించారు. అధికారుల సమీక్షలో "ఈ మధ్య శిలాఫలకాల పై నా ఫోటోలు వేసి తీసేస్తున్నారా.. లేక శిలాఫలకాలనే తీసేస్తున్నారా?" అని నవ్వుతూ చమత్కరించారు. గతంలో జరిగిన ఘటనలపై ఆయన ఈ విధంగా స్పందించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...