Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెల కాపరి హత్య

Follow Udayam on Google
సాయి తేజ Jul 25, 2026 12:03 PM బాపట్లGeneral
గొర్రెల కాపరి హత్య - Udayam
చినగంజాం మండలం సంతరావూరులో గొర్రెల కాపరి శ్రీనివాసరావు (58) పాత కక్షలతో పొలంలో హత్యకు గురయ్యారు. భార్యకు దూరంగా ఉంటున్న ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. గురువారం రాత్రి పొలంలో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి 11.30 గంటలకు ఇద్దరు బైక్‌లపై వచ్చి హత్య చేసినట్లు ఎస్సై శీలం రమేష్ తెలిపారు.

Comments

G
Loading comments...