Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడిగా శేఖర్

Follow Udayam on Google
సాయి తేజ Jul 17, 2026 6:31 AM హైదరాబాద్General
టీఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడిగా శేఖర్ - Udayam
తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏనగందుల శేఖర్ నియమితులయ్యారు. అంబర్‌పేట్‌లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ అశోక్ నాయక్, అధ్యక్షుడు శ్రీనివాస్ చేతులమీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...