Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లిళ్లకు దూరమైన షెహనాజ్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 07, 2026 8:28 PM జాతీయంGeneral
పెళ్లిళ్లకు దూరమైన షెహనాజ్ - Udayam
నటి షెహనాజ్ గిల్‌ ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి సంబంధాలు చూసేవారని, పెళ్లిళ్లకు వెళ్లినా సంబంధాలు కుదర్చే ప్రయత్నాలు జరిగేవని వెల్లడించింది. అందుకే కొంతకాలం పెళ్లిళ్లకు వెళ్లడం మానేసానని తెలిపింది. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, ఇప్పుడు తన విజయాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారని షెహనాజ్ పేర్కొంది.

Comments

G
Loading comments...