Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేష వాహనంపై వీరభద్రస్వామి

Follow Udayam on Google
karanam anantha padmanabharao Aug 16, 2026 7:01 AM అనంతపురంGeneral
శేష వాహనంపై వీరభద్రస్వామి - Udayam
విడపనకల్లు మండలం ఉండబండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి శేష వాహనంపై విహరించారు. ఆలయంలో స్వామికి విశేష ద్రవ్యములచే అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, నవగ్రహ, వాస్తు, హోమం, మంత్రపుష్పం నిర్వహించారు. రాత్రి పునః పూజ, ఆవాహిత మంటపహోమం, దేవత హోమం, రుద్ర హోమం అనంతరం శేష వాహన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

Comments

G
Loading comments...