Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేరి దామరగిద్దలో పాఠశాలను తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 16, 2026 3:31 PM సంగారెడ్డిGeneral
శేరి దామరగిద్దలో పాఠశాలను తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌ - Udayam
శేరి దామరగిద్ద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి టీఎల్‌ఎం వినియోగం, విద్యాబోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణపతి చౌహన్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...