Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెల యూనియన్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 27, 2026 4:40 PM కరీంనగర్General
గొర్రెల యూనియన్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం - Udayam
కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ జలాలోద్దీన్ తెలిపారు. జూలై 30న నామినేషన్ల పరిశీలన, 31న ఉపసంహరణ, ఆగస్టు 5న రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు. జిల్లాలోని 139 సంఘాల అధ్యక్షులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Comments

G
Loading comments...