Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేఖర్‌ మృతి పార్టీకి తీరని లోటు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 1:10 PM హన్మకొండ General
శేఖర్‌ మృతి పార్టీకి తీరని లోటు - Udayam
హనుమకొండ మాజీ కార్పొరేటర్‌ కానుగంటి శేఖర్‌ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందడం బాధాకరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో శేఖర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...