Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిసె దగ్ధం.. నగదు, ఆభరణాలు, పత్రాలు బూడిద

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 03, 2026 5:12 PM జోగులాంబ గద్వాల్ General
గుడిసె దగ్ధం.. నగదు, ఆభరణాలు, పత్రాలు బూడిద - Udayam
జోగులాంబ గద్వాల్‌ జిల్లా గద్వాల్‌ పట్టణంలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమై రూ.3 లక్షల నగదు, బంగారం, వెండి, కీలక పత్రాలు కాలిపోయాయి. పిల్లిగుండ్ల కాలనీకి చెందిన గోపాల్‌ కుటుంబం నష్టపోయింది. పూజ అనంతరం పిల్లలను కళాశాలకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాలిపోయిన వస్తువులతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని బాధితుడు కోరారు.

Comments

G
Loading comments...