వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ట్రోలింగ్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం సరికాదన్నారు. ఆడపిల్లలందరినీ గౌరవించాలని, అఖిలేష్ కుమార్తె తన సొంత కూతురితో సమానమని సీఎం యోగి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

