Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్

విష్ణు వర్ధన్ Jul 23, 2026 3:26 PM అల్ ఇండియా about 1 hour ago
శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ - Udayam Digital
శర్వానంద్ తదుపరి చిత్రం ‘నాగ బంధం’ దర్శకుడు అభిషేక్ నామాతో ఉండనున్నట్లు సమాచారం. మహాభారతంలోని ఓ ముఖ్య ఘట్టం ఆధారంగా చారిత్రక అంశాలతో ఈ యాక్షన్‌ డ్రామాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వాతో పాటు మరో హీరో కూడా నటించే అవకాశముంది. శ్రీను వైట్ల సినిమా పూర్తయిన తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Comments

G
Loading comments...