వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్‌పల్లి మండల కేంద్రంలో PRTU TS మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మాణిక్యం, ప్రధాన కార్యదర్శిగా జన్వాడ బలరాజ్ ఎన్నికయ్యారు.
నూతన కమిటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి కృషి చేస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు, PRTU TS నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

