వార్తలకు తిరిగి వెళ్లండి

తనదిగా ప్రచారం అవుతున్న మార్ఫింగ్ వీడియో నకిలీదని, ఏఐతో రూపొందించిందని నటి శాలినీ పాండే స్పష్టం చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని టెక్నాలజీని దుర్వినియోగం చేయడం బాధాకరమని ఆమె పేర్కొంది.
ఆ వీడియోను షేర్, డౌన్‌లోడ్ లేదా ఫార్వర్డ్ చేయొద్దని శాలినీ కోరింది. కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేసి, దాని వ్యాప్తిని అడ్డుకోవాలని ఆమె సూచించింది.
Comments
Loading comments...

