Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకాంబరీ అలంకారంలో బల్కంపేట ఎల్లమ్మ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 05, 2026 9:59 AM హైదరాబాద్General
శాకాంబరీ అలంకారంలో బల్కంపేట ఎల్లమ్మ - Udayam

Photo Gallery

శాకాంబరీ అలంకారంలో బల్కంపేట ఎల్లమ్మ - gallery image 1
శాకాంబరీ అలంకారంలో బల్కంపేట ఎల్లమ్మ - gallery image 2
హైదరాబాద్‌లోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మంగళవారం సందర్భంగా అమ్మవారు శాకాంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...