Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డ్రాగన్‌’లో షాహిద్‌, అలియా

Follow Udayam on Google
Sai Sep 03, 2026 3:53 PM జాతీయంవినోదం
‘డ్రాగన్‌’లో షాహిద్‌, అలియా - Udayam
ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌, అలియా భట్‌ కీలక పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర నిర్మాణం సమాచారం అందించింది. శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్‌ కోలుకుంటుండటంతో షూటింగ్‌ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2027 జూన్‌లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...