వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్‌లో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్యల ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధ్యతులైన షాబాద్ ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్తగా లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలోనే ఈ ఘటనపై విచారణ జరిపిన సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు ఎస్‌ఐని సస్పెండ్ చేయగా, ఇన్‌స్పెక్టర్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు. తాజాగా ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

