Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేటలో అత్యధిక మెజారిటీ లక్ష్యం: రామస్వామినాయక్‌

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:46 PM హన్మకొండ General
శాయంపేటలో అత్యధిక మెజారిటీ లక్ష్యం: రామస్వామినాయక్‌ - Udayam
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రామస్వామినాయక్‌ సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, శాయంపేట నుంచి అత్యధిక మెజారిటీ సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...