వార్తలకు తిరిగి వెళ్లండి

శావల్యాపురం ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామని ఆయన తెలిపారు. తమ వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడంపై లబ్ధిదారులు ప్రభుత్వానికి, చీఫ్ విప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

