వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంస్కృతి,ఆచారాలను కాపాడుకోవాలని కరీంనగర్ శాతవాహన వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.విశ్వవిద్యాలయ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో వర్సిటీ లో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వైభవంగా జరిగింది.
పోరాట యోధులు కొమురం భీమ్, రాంజీ గోండ్ చిత్రపటాలకు నివాళులర్పించారు. కొలం తెగ కళాకారుల 'గుస్సాడీ' నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Loading comments...

