Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన వర్సిటీలో ఏఐఎస్‌ఎఫ్ జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 6:31 PM కరీంనగర్General
శాతవాహన వర్సిటీలో ఏఐఎస్‌ఎఫ్ జెండా ఆవిష్కరణ - Udayam
సమాజంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి,వారి హక్కుల పరిరక్షణకు ఏఐఎస్‌ఎఫ్ రక్షణ కవచంగా నిలుస్తోందని ఆ సంఘం శాతవాహన వర్సిటీ కన్వీనర్ జంగాపెల్లి వరుణ్ అన్నారు. కరీంనగర్ వర్సిటీ ఆవరణలో ఏఐఎస్‌ఎఫ్ 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన సంఘం జెండాను ఆవిష్కరించారు. త్వరలోనే వర్సిటీ సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్, శ్రీనివాస్‌నాయక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...