వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని శాసన పరిషత్ సమావేశ మందిరంలో ST, BC, మహిళా-శిశు-వృద్ధుల సంక్షేమ కమిటీల ప్రారంభ సమావేశం జరిగింది. శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబులు పాల్గొని కమిటీ సభ్యులను అభినందించారు.
సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కమిటీలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిర్మాణాత్మక సిఫార్సులు చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

