Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహారా సంస్థ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని బాలయ్య డిమాండ్

Follow Udayam on Google
Devender Bale Aug 16, 2026 10:08 PM జగిత్యాలGeneral
సహారా సంస్థ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని బాలయ్య డిమాండ్ - Udayam
సహారా సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులకు వెంటనే న్యాయం చేసి, చెల్లించాల్సిన నగదును త్వరితగతిన అందించాలని తెలంగాణ సహారా బాధితుల రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వడ్లూరి బాలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం కోరారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కమిటీని ఏర్పాటు చేసి, కరీంనగర్లో బాధితులతో కలిసి నిరసన చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...