Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలి

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 6:14 PM నిజామాబాద్General
సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలి - Udayam
సహారా ఇండియాలో డబ్బులు పొదుపు చేసుకున్న 13 కోట్ల మంది బాధితులకు సుమారు రూ.3 లక్షల కోట్లు వెంటనే చెల్లించాలని ధర్పల్లిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సహారా ఆస్తులను విక్రయించి బాధితులకు డబ్బులు అందించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, బీసీ-ఎస్సీ-ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...