Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతినగర్‌లో నీటి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:56 PM నిర్మల్ General
శాంతినగర్‌లో నీటి సమస్యకు పరిష్కారం - Udayam
ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినగర్‌లో నీటి సమస్యపై అధికారులు స్పందించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్‌ సిబ్బంది బోరుబావి పైపులకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కాలనీవాసులకు నీటి సమస్య తీరింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మహమ్మద్‌ షోయబ్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...