వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతిభద్రతలను పటిష్టంగా పరిరక్షించి, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సమస్యలను చట్టపరిధిలో నిష్పక్షపాతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

