Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతి దిశగా భారత్‌ ప్రపంచానికి మార్గం చూపించింది

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:17 PM జాతీయంGeneral
శాంతి దిశగా భారత్‌ ప్రపంచానికి మార్గం చూపించింది - Udayam
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ-కుటుంబ జీవనం మధ్య సమతుల్యత అవసరమని పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం వంటి భారతీయ జ్ఞానం ప్రపంచానికి అవసరమని ముంబయిలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు.

Comments

G
Loading comments...