Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:34 PM రాజన్న సిరిసిల్లGeneral
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు - Udayam
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, వాట్సాప్ గ్రూపులో, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, నిరాదార ఆరోపణలు, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టియద్దని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యత యుతంగా వ్యవహరించి వాస్తవాన్ని మాత్రమే ప్రచారం చేయాలన్నారు.

Comments

G
Loading comments...