వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల వైశ్య భవన్‌లో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణపతిని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలతో శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నరేష్ శర్మ మాట్లాడుతూ శాకంబరీ అలంకరణ ద్వారా లోకానికి సమృద్ధిగా ఆహారం, వర్షాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించామన్నారు.
అధ్యక్షులు ఊటూరి నవీన్, కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, కోశాధికారి బొడ్ల జగదీష్, ఆలయ అధ్యక్షులు అర్వపెళ్లి రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

