వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావిత గ్రామాల్లో సమగ్ర నష్టం అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, రోడ్లు, పంచాయతీరాజ్, మత్స్య, రెవెన్యూ, విద్యుత్ శాఖలు క్షేత్రస్థాయిలో నష్టాలను నమోదు చేయాలని సూచించారు.
అర్హులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

